World Breast Feeding Week 2019 | Doctors About Benefits About Brest Feeding || Oneindia Telugu

2019-07-23 3

world breastfeeding week 2019 less than half are breastfed right after birth in india.
#WorldBreastFeedingWeek2019
#breastfeedingvarotshavalu
#elixiroflife
#babies
#breastfeeding
#mothermilk
#parents
#mothrer
#kids

తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్ఠమైనవి, బిడ్డకు సంజీవని ప్రతిరూపం తల్లిపాలు. బిడ్డ పుట్టినప్పటి నుంచి 7వ నెల వరకు తల్లి పాలు పట్టాలి. 7వ నెల నుంచి అనుబంధ ఆహారంతో తల్లిపాలను రెండు సంవత్సరాల వరకు పట్టాలి. అంగన్‌వాడీలు తల్లిపాలపై బాలింతలకు అవగాహన కల్పించాలి. కొంతమంది మహిళలు తల్లిపాలు పట్టకుండా మార్కెట్‌లో దొరికే డబ్బాపాలను వాడుతుంటారు. తద్వారా పిల్లలకు పోషక విలువలు లభించకపోవడంతో పాటు ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్యలు రావచ్చని వైద్యులు తెలుపుతున్నారు. బిడ్డలు ఎదిగే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో తల్లులు జాగ్రత్తలు పాటిస్తే బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. బిడ్డల సంరక్షణ తల్లులపైనే అధికంగా ఉంటుంది.